te_tn_old/luk/11/13.md

1.1 KiB

if you who are evil know

చెడ్డ వారైన మీకు తెలుసు లేదా ""మీరు పాపయుక్తంగా ఉన్నప్పటికినీ, మీకు తెలుసు

how much more will your Father from heaven give the Holy Spirit ... him?

పరలోకంలో ఉన్న మీ తండ్రి పరిశుద్ధాత్మను ఇస్తాడని ఎంత ఖచ్చితంగా చెప్పవచ్చు ... అతనికి? యేసు తన శిష్యులకు బోధించడానికి మళ్ళీ ఒక ప్రశ్నను ఉపయోగిస్తున్నాడు. దీనిని ఒక ప్రకటనగా అనువదించవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""పరలోకము నుండి మీ తండ్రి పరిశుద్ధాత్మను ఇస్తాడని ఖచ్చితంగా యెరిగియుండండి... అతనికి."" (చూడండి: rc://*/ta/man/translate/figs-rquestion)