te_tn_old/luk/11/12.md

1.1 KiB

Or if he asks ... scorpion to him?

యేసు శిష్యులకు బోధించడానికి ఒక ప్రశ్నను ఉపయోగించుచున్నాడు. ఇది ఒక వాక్యముగా కూడా వ్రాయవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""అతడు గుడ్డునడిగితే మీరు అతనికి తేలు ఇవ్వరు"" (చూడండి: rc://*/ta/man/translate/figs-rquestion)

a scorpion

తేలు ఒక సాలీడు మాదిరిగానే ఉంటుంది, అయితే దాని తోకకు విషపూరితమైన కొండి ఉంటుంది. మీరున్న చోట తేళ్లు అనేవి తెలియకపోతే, మీరు దీనిని ""విషపూరితమైన సాలీడు"" లేదా ""కుట్టే సాలీడు""గా అనువదించవచ్చు (చూడండి: rc://*/ta/man/translate/translate-unknown)