te_tn_old/luk/11/11.md

678 B

Connecting Statement:

యేసు తన శిష్యులకు ప్రార్థన గురించి బోధించడం ముగించాడు.

Which father among you ... he will give him a snake ... a fish?

యేసు తన శిష్యులకు బోధించడానికి ఒక ప్రశ్నను ఉపయోగిస్తున్నాడు. ఇది ఒక ప్రకటనగా కూడా వ్రాయబడవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""మీలో ఎవరూ ... ఒక చేప"" (చూడండి: rc://*/ta/man/translate/figs-rquestion)