te_tn_old/luk/11/09.md

2.9 KiB

ask ... seek ... knock

యేసు తన శిష్యులు నిరంతరం ప్రార్థించాలని ప్రోత్సహించడానికి ఈ ఆజ్ఞలను ఇస్తున్నాడు. కొన్ని భాషలకు ఈ క్రియలతో మరింత సమాచారం అవసరమై ఉండవచ్చు. ఈ సందర్భంలో చాలా సముచితమైన ""మీరు"" అనే పదాన్ని ఉపయోగించండి. ప్రత్యామ్నాయ అనువాదం: ""మీకు కావాల్సినవి అడుగుతూ ఉండండి ... దేవుని నుండి మీకు కావాల్సినవి వెతుకుతూ ఉండండి ... దానిని కనుగొనండి ... తలుపు తడుతూ ఉండండి."" (చూడండి: [[rc:///ta/man/translate/figs-you]] మరియు [[rc:///ta/man/translate/figs-explicit]])

it will be given to you

దీనిని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""దేవుడు దానిని మీకు ఇస్తాడు"" లేదా ""మీరు దాన్ని పొందుకుంటారు"" (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

knock

ఒక తలుపు తట్టడం అంటే కొన్నిసార్లు దానిని తడుతూ మీరు బయట నిలబడి ఉన్నారని ఇంటి లోపల ఉన్న వ్యక్తికి తెలియజేయడం. మీ సంస్కృతిలో ప్రజలు ""పిలవడం "" లేదా ""దగ్గడం"" లేదా ""చప్పట్లు కొట్టడం"" వంటివి వారు వచ్చారని చూపించే విధానాన్ని ఉపయోగించి కూడా దీనిని అనువదించవచ్చు. ఒక వ్యక్తి తనకు జవాబు వచ్చే వరకు దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉండాలి అని ఇక్కడ దీని అర్ధం. (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

it will be opened to you

దీన్ని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""దేవుడు మీ కోసం తలుపులు తెరుస్తాడు"" లేదా ""దేవుడు మిమ్మల్ని లోపలకి స్వాగతిస్తాడు"" (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)