te_tn_old/luk/11/08.md

1.4 KiB

I say to you

యేసు ప్రభువు శిష్యులతో మాట్లాడుతున్నాడు. ""మీరు"" అనే పదం బహువచనం. (చూడండి: rc://*/ta/man/translate/figs-you)

to give it to him because he is ... his ... his ... him ... he needs

యేసు ప్రభువు, శిష్యులే రొట్టె అడుగుతున్నట్లుగా సంబోదిస్తున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదం: ""అతనికి రొట్టె ఇవ్వండి ఎందుకంటే అతను ... అతని ... అతడు ... అతనికి కావాలి

yet because of your shameless persistence

నిలకడ"" అనే నైరూప్య నామవాచకాన్ని తొలగించడానికి ఈ వాక్యాన్ని మరో వాక్యముతో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""ఎందుకంటే మీరు సిగ్గు లేకుండా పట్టుదలతో ఉంటారు"" లేదా ""ఎందుకనగా మీరు ధైర్యంగా అతనిని అడుగుతుంటారు"" (చూడండి: rc://*/ta/man/translate/figs-abstractnouns)