te_tn_old/luk/11/06.md

1.3 KiB

Connecting Statement:

యేసు ప్రభువు 5 వ వచనంలో ప్రారంభమైన ప్రశ్నను అడగడం ముగించాడు.

since a friend ... to set before him'?

యేసు ప్రభువు శిష్యులకు బోధించడానికి ఒక ప్రశ్నను ఉపయోగించుచున్నాడు. ""మీలో ఒకరికి ... అతని ముందు ఉంచడానికి అనుకుందాం."" లేదా ""మీరు కలిగి ఉన్నారని అనుకుందాం ... అతని ముందు ఉంచడానికి '."" (చూడండి: rc://*/ta/man/translate/figs-rquestion)

just came to me from the road

సందర్శకుడు తన ఇంటిని విడిచి చాలా దూరం వచ్చాడని సూచిస్తుంది. ప్రత్యామ్నాయ అనువాదం: ""ప్రయాణిస్తూ అప్పుడే నా ఇంటికి వచ్చాడు"" (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)

anything to set before him

అతనికి ఇవ్వడానికి ఏదైనా ఆహారం సిద్ధంగా ఉంది