te_tn_old/luk/11/05.md

1.1 KiB

Connecting Statement:

యేసు తన శిష్యులకు ప్రార్థన గురించి ఇంకా బోధిస్తూనే ఉన్నాడు.

lend to me three loaves of bread

నన్ను మూడు రొట్టెలు అరువు తిసుకోనిమ్ము లేదా ""నాకు మూడు రొట్టెలు బదులివ్వు, తరువాత నీకు చెల్లిస్తాను."" అతిథికి ఇవ్వడానికి విందు సిద్ధపరచు వాని దగ్గర సిద్ధంగా ఏ ఆహారం లేదు.

three loaves of bread

సాధారణంగా రొట్టెను ఆహారంగా ఉపయోగిస్తారు. ప్రత్యామ్నాయ అనువాదం: ""భోజనానికి తగినంత వండిన ఆహారం"" లేదా ""ఒక వ్యక్తి తినడానికి తగినంత సిద్ధం చేసిన ఆహారం"" (చూడండి: rc://*/ta/man/translate/figs-synecdoche)