te_tn_old/luk/11/04.md

1.4 KiB

Forgive us ... Do not lead us

ఇవి అత్యవసరం, అయితే వాటిని ఆదేశాలుగా కాకుండా అభ్యర్థనలుగా అనువదించాలి. ఇంకా అర్ధమయ్యేలా చెప్పాలంటే ""దయచేసి""అనే పదాలు వాడితే సహాయకరం. బాగుంటుంది. ప్రత్యామ్నాయ అనువాదం: ""దయచేసి మమ్మల్ని క్షమించు ... దయచేసి మమ్మల్ని.... నడిపించవద్దు

Forgive us our sins

మీకు వ్యతిరేకంగా పాపం చేసినందుకు మమ్మల్ని క్షమించండి లేదా ""మా పాపములను క్షమించుము

for we also forgive

మేము కూడా క్షమించినందున”

who is in debt to us

ఎవరు మాకు వ్యతిరేకంగా పాపం చేసారు లేదా ""ఎవరు మా పట్ల తప్పు చేసారొ"".

do not lead us into temptation

దీనిని సానుకూల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""మమ్మును శోధనల నుండి దూరపరచుము