te_tn_old/luk/11/02.md

1.5 KiB

So he said to them

యేసు ప్రభువు తన శిష్యులతో ఇలా అన్నాడు

Father

యేసు ప్రభువు శిష్యులు ప్రార్థిస్తున్నప్పుడు ""తండ్రీ"" అని సంబోధిస్తూ తండ్రియైన దేవుని నామమును గౌరవించమని ఆజ్ఞాపిస్తున్నాడు. ఇది దేవునికి ముఖ్యమైన బిరుదు. (చూడండి: rc://*/ta/man/translate/guidelines-sonofgodprinciples)

may your name be honored as holy

ప్రతి ఒక్కరూ మీ పేరును గౌరవించేలా చేయండి. ""పేరు"" తరచుగా మొత్తం వ్యక్తిని సూచిస్తుంది. ప్రత్యామ్నాయ అనువాదం: ""అందరూ మిమ్మల్ని ఘనపరుస్తారు"" (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)

May your kingdom come

ప్రతి ఒక్కరిని పరిపాలించే దేవుని చర్య అది దేవుడే అనిపిస్తుంది. ప్రత్యామ్నాయ అనువాదం: ""మీరు వచ్చి అందరినీ పాలించుదురుగాక"" (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)