te_tn_old/luk/11/01.md

1.3 KiB

General Information:

ఇది కథ తరువాయి భాగపు ఆరంభం. యేసు ప్రభువు తన శిష్యులకు ప్రార్థన నేర్పిస్తున్నాడు.

Now it happened that

ఈ వాక్యాన్ని కథలోని నూతన భాగాన్నిప్రారంభించటానికి ఉపయోగించారు. మీ బాషలో కూడా ఇలా చేసే విధానముంటే అది ఇక్కడ ఉపయోగించడాన్ని గూర్చి ఆలోచించండి. (చూడండి: rc://*/ta/man/translate/writing-newevent)

when Jesus was praying ... one

శిష్యుడు ప్రశ్న అడగక ముందే యేసు ప్రార్థన ముగించాడని చెప్పడం సహజంగా ఉంటుంది. ప్రత్యామ్నాయ అనువాదం: ""యేసుప్రభువు ఒక నిర్దిష్ట ప్రదేశంలో ప్రార్థన చేస్తున్నాడు. ఆయన ప్రార్థన ముగించినప్పుడు, వారిలో ఒకరు