te_tn_old/luk/10/42.md

1.2 KiB

only one thing is necessary

మార్త చేస్తున్న దానితో మరియ చేస్తున్నదాని మధ్య వ్యత్యాసాన్ని యేసు చెపుతున్నాడు. దీన్ని స్పష్టంగా చెప్పడానికి ఇది సహాయపడవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""నిజంగా అవసరం అయినది నా బోధ వినడమే"" లేదా ""ఆహారాన్ని సిద్ధం చెయ్యడం కన్నా నా బోధన వినడం చాలా అవసరం"" (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)

which will not be taken away from her

సాధ్యమయ్యే అర్ధాలు 1) ""నేను ఈ అవకాశాన్ని ఆమె నుండి తీసివెయ్యను"" లేదా 2) ""ఆమె నా మాట వింటున్నప్పుడు ఆమె సంపాదించినదాన్ని కోల్పోదు"" (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)