te_tn_old/luk/10/40.md

955 B

was distracted

చాలా బిజీ లేదా ""చాలా బిజీ

do you not care ... me to serve alone?

చేయవలసిన పని చాలా ఉన్నందున మరియ ఆయన మాట వినేలా ప్రభువు అనుమతిస్తున్నాడని మార్త ఫిర్యాదు చేస్తుంది. ఆమె ప్రభువును గౌరవిస్తుంది, కాబట్టి ఆమె తన ఫిర్యాదును మరింత మర్యాదగా ఉంచడానికి అలంకారిక ప్రశ్నను ఉపయోగిస్తుంది. ప్రత్యామ్నాయ అనువాదం: ""మీరు పట్టించుకోనట్లు అనిపిస్తుంది ... ఒంటరిగా."" (చూడండి: rc://*/ta/man/translate/figs-rquestion)