te_tn_old/luk/10/38.md

1.2 KiB

General Information:

యేసు మార్తా ఇంటికి వస్తున్నాడు, అక్కడ ఆమె సోదరి మరియ యేసు మాటలను చాలా శ్రద్ధతో వింటుంది.

Now

క్రొత్త సంఘటనను గుర్తించడానికి ఈ పదం ఇక్కడ ఉపయోగించబడింది. (చూడండి: rc://*/ta/man/translate/writing-newevent)

as they were traveling along

యేసు ఆయన శిష్యులు ప్రయాణిస్తున్నప్పుడు

a certain village

ఇది గ్రామాన్ని కొత్త ప్రదేశంగా పరిచయం చేస్తుంది, కానీ దీనికి పేరు పెట్టలేదు.

a certain woman named Martha

ఇది మార్తాను కొత్త వ్యక్తిగా పరిచయం చేస్తుంది. మీ భాష కొత్త వ్యక్తులను పరిచయం చేసే విధానాన్ని కలిగి ఉండవచ్చు. (చూడండి: rc://*/ta/man/translate/writing-participants)