te_tn_old/luk/10/36.md

658 B

Which of these three do you think ... the robbers?

దీనిని రెండు ప్రశ్నలుగా వ్రాయవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""మీరు ఏమనుకుంటున్నారు? ఈ ముగ్గురిలో ఎవరు పొరుగువారు ...దోపిడీ దొంగలు?

was a neighbor

తనను తాను నిజమైన పొరుగువాడని చూపించాడు

to the one who fell among the robbers

దోపిడీ దొంగలు దాడి చేసిన వ్యక్తికి