te_tn_old/luk/10/35.md

872 B

two denarii

రెండు రోజుల వేతనాలు. ""దేనారాలు"" పదం ""దేనారం” పదం బహువచనం. (చూడండి: rc://*/ta/man/translate/translate-bmoney)

the host

సత్రం మనిషి లేదా ""సత్రాన్ని జాగ్రత్తగా చూసుకున్న వ్యక్తి

whatever more you might spend, when I return, I will repay you

దీని క్రమాన్ని మార్చవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""నేను తిరిగి వచ్చినప్పుడు, ఇంతకంటే ఎక్కువ ఖర్చు చేయాల్సిన మొత్తాన్ని నేను మీకు తిరిగి చెల్లిస్తాను