te_tn_old/luk/10/34.md

1.4 KiB

bound up his wounds, pouring on oil and wine

అతడు మొదట గాయాలకు నూనెనూ, ద్రాక్షరసాన్నీ రాసి, ఆపై గాయాలకు కట్టు కట్టాడు. ప్రత్యామ్నాయ అనువాదం: ""అతను గాయాలకు ద్రాక్షరసమూ, నూనెనూ రాసి వాటిని వస్త్రంతో చుట్టాడు"" (చూడండి: rc://*/ta/man/translate/figs-events)

pouring on oil and wine

గాయాన్ని శుభ్రం చేయడానికి ద్రాక్షారసం ఉపయోగించబడింది, సంక్రమణను నివారించడానికి నూనెను బహుశా ఉపయోగించి ఉండవచ్చు. ఈ సంగతిని ప్రత్యామ్నాయ అనువాదం: ""వాటిని స్వస్థపరచడానికి వాటిపై నూనె, ద్రాక్షరసం పోయడం"" (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)

his own animal

తన సొంత జంతువు. ఇది భారీ భారాలను మోయడానికి వినియోగించే జంతువు. ఇది బహుశా గాడిద అయియుండవచ్చు .