te_tn_old/luk/10/33.md

946 B

But a certain Samaritan

ఇది కథలో ఒక కొత్త వ్యక్తిని అతనికి పేరు పెట్టకుండా పరిచయం చేస్తుంది. అతను సమరయులకు చెందినవాడు అని మాకు మాత్రమే తెలుసు. (చూడండి: rc://*/ta/man/translate/writing-participants)

a certain Samaritan

యూదులు సమరయులను తృణీకరించారు, గాయపడిన యూద మనిషికి అతడు సహాయం చేయడని భావించారు. (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)

When he saw him

సమరియుడు గాయపడిన వ్యక్తిని చూసినప్పుడు

he was moved with compassion

అతని విషయంలో చింతించాడు