te_tn_old/luk/10/32.md

673 B

a Levite ... passed by on the other side

లేవీయుడు ఆలయంలో సేవ చేశాడు. అతడు తన తోటి యూదులకు సహాయం చేస్తాడని ఉద్దేశించబడ్డాడు. అతడు అలా చేయలేదు కాబట్టి, దానిని పేర్కొనడం సహాయం అవుతుంది. ప్రత్యామ్నాయ అనువాదం: ""ఒక లేవీయుడు ... మరొక వైపు , అతనికి సహాయం చేయలేదు"" (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)