te_tn_old/luk/10/31.md

1.8 KiB

By chance

ఇది ఏ వ్యక్తికూడా ప్రణాళిక చేసిన సంగతి కాదు.

a certain priest

ఈ వ్యక్తీకరణ కథలో క్రొత్త వ్యక్తిని పరిచయం చేస్తుంది, అయితే అతని పేరు ద్వారా గుర్తించడంలేదు. (చూడండి: rc://*/ta/man/translate/writing-participants)

when he saw him

యాజకుడు గాయపడిన వ్యక్తిని చూసినప్పుడు. ఒక యాజకుడు చాలా మతపరమైన వ్యక్తి, కాబట్టి అతడు గాయపడిన వ్యక్తికి సహాయం చేస్తాడని ప్రేక్షకులు అనుకుంటారు. అతడు అలా చేయనందున, అనుకొనని ఫలితం మీదకు తన గమనాన్ని తీసుకురావడానికి “అయితే అతడు గాయపడినవానిని చూసినప్పుడు"" అని ఈ వాక్యాన్ని చెప్పవచ్చు. (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)

he passed by on the other side

అతడు ఆ మనిషికి సహాయం చేయలేదని ఇది సూచిస్తుంది. ప్రత్యామ్నాయ అనువాదం: ""అతడు గాయపడిన వ్యక్తికి సహాయం చేయలేదు, అయితే దానికి బదులుగా అతనిని దాటి రహదారికి అవతలి వైపు నడిచాడు"" (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)