te_tn_old/luk/10/30.md

1.4 KiB

In reply, Jesus saidSo Jesus answered and said

యేసు ఆ వ్యక్తి ప్రశ్నకు ఒక ఉపమానం చెప్పడం ద్వారా సమాధానం ఇస్తున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదం: ""ఆ వ్యక్తి ప్రశ్నకు సమాధానంగా, యేసు ఈ కథను అతనికి చెప్పాడు"" (చూడండి: rc://*/ta/man/translate/figs-parables)

A certain man

ఇది ఉపమానంలో కొత్త పాత్రను పరిచయం చేస్తుంది. (చూడండి: rc://*/ta/man/translate/writing-participants)

He fell among robbers, who

దోపిడీ దొంగలైన వారు అతని చుట్టూ మూగారు. లేదా ""కొంతమంది దోపిడీ దొంగలు అతనిపై దాడి చేశారు. వారు

having stripped

అతడు కలిగి ఉన్న సమస్తాన్నీ తీసుకున్నారు లేదా ""అతని వస్తువులన్నిటినీ దొంగిలించారు

half dead

దాదాపుగా చనిపోయాడు"" అని ఈ జాతీయం అర్థం. (చూడండి: rc://*/ta/man/translate/figs-idiom)