te_tn_old/luk/10/29.md

1.2 KiB

But he, desiring to justify himself, said

అయితే ఆ విద్వాంసుడు తనను తాను సమర్థించుకోవడానికి ఒక మార్గాన్ని కనుగొనాలనుకున్నాడు, కాబట్టి అతడు ఇలా అన్నాడు లేదా ""అయితే నీతిమంతునిగా కనబడాలని కోరుకుంటూ, ఆ విద్వాంసుడు చెప్పాడు

who is my neighbor?

ఆ మనిషి ఎవరిని ప్రేమించాలో తెలుసుకోవాలనుకున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదం: ""నేను ఎవరిని నా పొరుగువాడిగా భావించాలి, నన్ను ప్రేమించుకొన్నట్టే నేను ఎవరిని ప్రేమించాలి?"" లేదా ""నేను ప్రేమించడానికి నా పొరుగువారు ఎవరు?"" (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)