te_tn_old/luk/10/23.md

1.0 KiB

Then he turned around to the disciples and said privately

ఏకాంతముగా"" అనే పదం అతను తన శిష్యులతో ఒంటరిగా ఉన్నాడని సూచిస్తుంది. ప్రత్యామ్నాయ అనువాదం: ""తరువాత, అతను తన శిష్యులతో ఒంటరిగా ఉన్నప్పుడు, అతను వారి వైపు తిరిగి ఇలా చెప్పాడు"" (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)

Blessed are those who see the things that you see!

ఇది బహుశా యేసు చేస్తున్న మంచి క్రియలను, సూచకక్రియలను సూచిస్తుంది. ప్రత్యామ్నాయ అనువాదం: ""నేను చేస్తున్న క్రియలను చూసేవారికి ఎంత మంచిది"" (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)