te_tn_old/luk/10/20.md

1.2 KiB

do not rejoice only in this, that the spirits submit to you, but also rejoice that your names are written in heaven

కేవలం దురాత్మలు మీకు లోబడుతున్నాయి కాబట్టి మీరు సంతోషించవద్దు అనే వాక్యాన్ని సానుకూల రూపంలో కూడా చెప్పబడవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""దురాత్మలు మీకు లోబడుతున్నాయని సంతోషించిన దానికంటే మీ పేర్లు పరలోకంలో వ్రాయబడియున్నందుకు సంతోషించండి

your names are written in heaven

దీన్ని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""దేవుడు మీ పేర్లను పరలోకంలో వ్రాశాడు"" లేదా ""మీ పేర్లు పరలోకపు పౌరుల జాబితాలో ఉన్నాయి"" (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)