te_tn_old/luk/10/19.md

1.8 KiB

authority to tread on serpents and scorpions

పాములనూ, తేళ్ళనూ త్రోక్కడానికి అధికారం. సాధ్యమయ్యే అర్ధాలు 1) పాములు, తేళ్లు దుష్ట ఆత్మలకు ఒక రూపకం. ప్రత్యామ్నాయ అనువాదం: ""దుష్ట ఆత్మలను ఓడించే అధికారం"" లేదా 2) నిజమైన పాములనూ, తేళ్లనూ ఇది సూచిస్తుంది. (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

to tread on serpents and scorpions

వారు దీనిని చేస్తారు, గాయపడరు అని ఇది సూచిస్తుంది. ప్రత్యామ్నాయ అనువాదం: ""పాములు, తేళ్ల మీద నడుస్తారు, అవి మీకు హాని కలిగించవు"" (చూడండి: rc://*/ta/man/translate/figs-ellipsis)

scorpions

తేళ్ళు రెండు పంజాలు, తోకపై విషపూరితమైన కొండెం ఉన్న చిన్న జంతువులు.

over all the power of the enemy

శత్రువు బలమంతటినీ మీ పాదాల క్రింద త్రొక్కివెయ్యడానికి నేను మీకు అధికారం ఇచ్చాను లేదా ""శత్రువును ఓడించడానికి నేను మీకు అధికారం ఇచ్చాను."" శత్రువు సాతాను. (చూడండి: [[rc:///ta/man/translate/figs-ellipsis]] మరియు [[rc:///ta/man/translate/figs-explicit]])