te_tn_old/luk/10/18.md

922 B

I was watching Satan fall from heaven as lightning

తన 70 మంది శిష్యులు పట్టణాల్లో బోధించేటప్పుడు దేవుడు సాతానును ఎలా ఓడిస్తున్నాడో పోల్చడానికి యేసు ఒక ఉపమానాన్ని ఉపయోగించాడు. (చూడండి: rc://*/ta/man/translate/figs-simile)

fall from heaven as lightning

సాధ్యమయ్యే అర్ధాలు 1) మెరుపు మెరిసినట్టు పడింది, లేదా 2) మెరుపు క్రిందికి పడినట్లుగా ఆకాశంనుండి పడిపోయింది. రెండు అర్ధాలు సాధ్యమే కాబట్టి, చిత్రాన్ని ఉంచడం మంచిది.