te_tn_old/luk/10/17.md

1.0 KiB

Then the seventy returned

యు.ఎస్.టి(UST) చెప్పినవిధంగా కొన్ని భాషలు వాస్తవంగా డెబ్బై మంది మొదట బయటకు వెళ్ళారని చెప్పవలసి ఉంది అని చెప్పాలి. ఇది స్పష్టంగా చెప్పగలిగే అవ్యక్త సమాచారం. (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)

seventy

మీరు ఒక పేజీ కింద వివరణ జోడించాలనుకోవచ్చు: ""కొన్ని అనువాదాలలో '70 'కు బదులుగా' 72 ' అని ఉంది."" (చూడండి: rc://*/ta/man/translate/translate-numbers)

in your name

ఇక్కడ ""నామం"" పదం యేసు శక్తినీ , అధికారాన్నీ సూచిస్తుంది. (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)