te_tn_old/luk/10/16.md

1.8 KiB

The one who listens to you listens to me

పోలికను ఒక ఉపమానంగా స్పష్టంగా చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""ఎవరైనా మీ మాట వింటున్నప్పుడు వారు నా మాట వింటున్నట్లుగా ఉంటుంది"" (చూడండి: rc://*/ta/man/translate/figs-simile)

the one who rejects you rejects me

పోలికను ఒక ఉపమానంగా స్పష్టంగా చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""ఎవరైనా మిమ్మల్ని తిరస్కరించినప్పుడు, వారు నన్ను తిరస్కరించినట్లుగా ఉంటుంది"" (చూడండి: rc://*/ta/man/translate/figs-simile)

the one who rejects me rejects the one who sent me

పోలికను ఒక ఉపమానంగా స్పష్టంగా చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""ఎవరైనా నన్ను తిరస్కరించినప్పుడు, వారు నన్ను పంపిన వ్యక్తిని తిరస్కరించినట్లుగా ఉంటుంది"" (చూడండి: rc://*/ta/man/translate/figs-simile)

the one who sent me

ఈ ప్రత్యేక పనికి యేసును నియమించిన తండ్రియైన దేవుడిని ఇది సూచిస్తుంది. ప్రత్యామ్నాయ అనువాదం: ""నన్ను పంపిన దేవుడు"" (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)