te_tn_old/luk/10/15.md

1.7 KiB

you, Capernaum

కపెర్నహూం నగరంలోని ప్రజలు తన మాట వింటున్నట్లుగా ఇప్పుడు మాట్లాడుతున్నాడు, కాని వారు ఆయన మాట వినలేదు. (చూడండి: [[rc:///ta/man/translate/figs-apostrophe]] మరియు [[rc:///ta/man/translate/figs-metonymy]])

you will not be exalted to heaven, will you?

కపెర్నహూం ప్రజల గర్వాన్ని బట్టి వారిని గద్దించడానికి యేసు ఒక ప్రశ్నను ఉపయోగిస్తున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదం: ""మీరు ఖచ్చితంగా పరలోకం వెళ్ళరు!"" లేదా ""దేవుడు నిన్ను హెచ్చించడు!"" (చూడండి: [[rc:///ta/man/translate/figs-rquestion]]మరియు [[rc:///ta/man/translate/figs-activepassive]])

exalted to heaven

ఈ వ్యక్తీకరణ అంటే ""గొప్పగా హెచ్చించబడడం"" అని అర్థం.

you will be brought down to Hades

దీన్ని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""మీరు మృత్యులోకంలోనికి వెళతారు"" లేదా ""దేవుడు మిమ్మల్ని మృత్యులోకంలోనికి పంపిస్తాడు"" (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)