te_tn_old/luk/10/14.md

1.0 KiB

But it will be more tolerable for Tyre and Sidon at the judgment than for you

వారి తీర్పు కోసం కారణాన్ని స్పష్టంగా చెప్పడం సహాయకరంగా ఉంటుంది. ప్రత్యామ్నాయ అనువాదం: ""అయితే నేను అద్భుతాలు చేసినట్లు చూసినప్పటికీ మీరు పశ్చాత్తాపపడి, నన్ను విశ్వసించలేదు కాబట్టి, తూరు, సీదోను ప్రజలను తీర్పు తీర్చిన దానికంటే తీవ్రంగా దేవుడు నిన్ను తీర్పుతీరుస్తాడు"" (చూడండి: [[rc:///ta/man/translate/figs-explicit]] మరియు [[rc:///ta/man/translate/figs-metonymy]])

at the judgment

ఆ అంత్యదినాన్న దేవుడు అందరినీ తీర్పు తీర్చాడు