te_tn_old/luk/10/12.md

1.2 KiB

I say to you

యేసు తాను పంపిస్తున్న 70 మందికి ఈ విషయం చెపుతున్నాడు. ఆయన చాలా ముఖ్యమైన విషయం చెప్పబోతున్నాడని చూపించడానికి ఆయన ఈ మాట చెప్పాడు.

that day

ఇది పాపుల తుది తీర్పు అంతిమ సమయాన్ని సూచిస్తుందని శిష్యులు అర్థం చేసుకున్నారు. (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)

it will be more tolerable for Sodom than for that town

దేవుడు ఆ పట్టణాన్ని తీర్పు తీర్చినంత తీవ్రంగా సొదొమను తీర్పు తీర్చడు. ప్రత్యామ్నాయ అనువాదం: ""దేవుడు సొదొమ ప్రజలను తీర్పు తీర్చిన దాని కంటే ఆ పట్టణ ప్రజలను తీవ్రంగా తీర్పుతీరుస్తాడు"" (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)