te_tn_old/luk/10/11.md

2.6 KiB

Even the dust from your town that clings to our feet we wipe off against you

వారు పట్టణ ప్రజలను తిరస్కరించారని చూపించడానికి ఇది ఒక సంకేత చర్య. ప్రత్యామ్నాయ అనువాదం: ""మీరు మమ్మల్ని తిరస్కరించినట్లే, మేము మిమ్మల్ని పూర్తిగా తిరస్కరించాము. మీ పట్టణం నుండి మా పాదాలకు అతుక్కుపోయిన ధూళిని కూడా మేము తిరస్కరించాము"" (చూడండి: rc://*/ta/man/translate/translate-symaction)

we wipe off

యేసు ఈ ప్రజలను రెండు బృందాలుగా బయటకు పంపుతున్నందున, ఇద్దరు వ్యక్తులు అని ఈ మాట చెపుతుంది. కాబట్టి ""మేము"" పదంలోని ద్వివచన రూపం ఉన్న భాషలు దీనిని ఉపయోగిస్తాయి. (చూడండి: rc://*/ta/man/translate/figs-exclusive)

But know this, that the kingdom of God has come near

అయితే మీరు తెలుసుకోండి"" పదం ఒక హెచ్చరికను పరిచయం చేస్తుంది. ""మీరు మమ్మల్ని తిరస్కరించినప్పటికీ, దేవుని రాజ్యం దగ్గరలో ఉంది అనే వాస్తవాన్ని ఇది మార్చదు!"" అని దీని అర్థం

The kingdom of God has come near

రాజ్యం"" అనే సంక్షిప్త నామవాచకం ""ఏలుబడి"" లేదా ""పరిపాలన"" అనే క్రియాపదాలతో వ్యక్తీకరించబడుతుంది. [లూకా 10: 8] (../10/08.md) లో ఇలాంటి వాక్యాన్ని మీరు ఎలా అనువదించారో చూడండి. ప్రత్యామ్నాయ అనువాదం: ""దేవుడు త్వరలో ప్రతిచోటా రాజుగా పరిపాలన చేస్తాడు"" లేదా ""దేవుడు పరిపాలిస్తున్నాడనే రుజువు మీ చుట్టూ ఉంది"" (చూడండి: rc://*/ta/man/translate/figs-abstractnouns)