te_tn_old/luk/10/06.md

1.8 KiB

a son of peace

సమాధానపాత్రుడైన వ్యక్తి. దేవునితోనూ, మనుష్యులతోనూ సమాధానం కోరుకునే వ్యక్తి.

your peace will rest upon him

ఇక్కడ ""సమాధానము"" ఒక జీవిగా వర్ణించబడింది. అది ఎక్కడ ఉండాలో ఎంపిక చేసుకోవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""మీరు ఆయనను ఆశీర్వదించిన దానితో ఆయనకు సమాధానము ఉంటుంది"" (చూడండి: rc://*/ta/man/translate/figs-personification)

if not

పూర్తి వాక్యాన్ని తిరిగి చెప్పడానికి ఇది సహాయకరంగా ఉంటుంది. ప్రత్యామ్నాయ అనువాదం: ""అక్కడ శాంతిప్రియుడు లేకపోతే"" లేదా ""ఇంటి యజమాని శాంతియుత వ్యక్తి కాకపోతే"" (చూడండి: rc://*/ta/man/translate/figs-ellipsis)

it will return to you

ఇక్కడ ""సమాధానము"" వదిలివేయడానికి ఎంచుకోగల ఒక జీవిగా వర్ణించబడింది. ప్రత్యామ్నాయ అనువాదం: ""మీకు ఆ సమాధానం ఉంటుంది"" లేదా ""మీరు ఆయనను ఆశీర్వదించిన దానిని అతడు పొందుకోడు” (చూడండి: rc://*/ta/man/translate/figs-personification)