te_tn_old/luk/10/05.md

502 B

Peace be on this house

దీనిలో శుభం, ఆశీర్వాదం రెండూ ఉన్నాయి. ఇక్కడ ""ఇల్లు"" అనేది ఇంట్లో నివసించే వారిని సూచిస్తుంది. ప్రత్యామ్నాయ అనువాదం: ""ఈ ఇంటిలోని ప్రజలు శాంతిని పొందుతారు"" (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)