te_tn_old/luk/10/04.md

664 B

Do not carry a money bag, nor a traveler's bag, nor sandals

మీతో ఒక సంచినైనను, జాలెనైనను లేదా చెప్పులనైననూ తీసుకొని వెళ్ళవద్దు

greet no one on the road

త్రోవలో ఎవరికీ శుభములు చెప్పవద్దు. వారు పట్టణాలకు త్వరితంగా వెళ్లి ఈ పని చేయాలని యేసు నొక్కి చెప్పాడు. అతను వారిని క్రూరంగా ఉండమని చెప్పడం లేదు.