te_tn_old/luk/10/02.md

1.2 KiB

He said to them

వాస్తవానికి పురుషులు బయటకు వెళ్ళడానికి ముందు చెపుతున్న మాట. ప్రత్యామ్నాయ అనువాదం: ""ఆయన వారితో చెప్పాడు"" లేదా ""వారు బయటకు వెళ్ళడానికి ముందు ఆయన వారికి చెప్పాడు"" (చూడండి: rc://*/ta/man/translate/figs-events)

The harvest is plentiful, but the laborers are few

కోత చాలా ఎక్కువగా ఉంది. అయితే దానిని తీసుకురావడానికి తగినంత మంది పనివారు లేరు. దేవుని రాజ్యంలో ప్రవేశించడానికి అనేక మంది సిద్ధంగా ఉన్నారు, అయితే వారికి బోధించడానికీ, మనుష్యులకు సహాయం చేయడానికి తగినంత శిష్యులు లేరు అని యేసు ఉద్దేశం (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)