te_tn_old/luk/10/01.md

1.3 KiB

General Information:

యేసు తన కంటే ముందు 70 మందిని పంపిస్తున్నాడు. ఆ 70 మంది ఆనందంతో తిరిగి వస్తారు, యేసు తన పరలోకపు తండ్రికి స్తుతులు తెలియపరచడం ద్వారా ప్రతిస్పందిస్తాడు.

Now

కథలో క్రొత్త సంఘటనను గుర్తించడానికి ఈ పదం ఇక్కడ ఉపయోగించబడింది. (చూడండి: rc://*/ta/man/translate/writing-newevent)

seventy

  1. కొన్ని అనువాదాలు ""డెబ్బై రెండు"" లేదా ""72."" అని చెపుతున్నాయి. ఆ విధంగా చెపుతుందని మీరు పేజీ కింద వివరణలో చెప్పవచ్చు. (చూడండి: rc://*/ta/man/translate/translate-numbers)

sent them out two by two

వారిని రెండు గుంపులుగా పంపించాడు లేదా ""ప్రతి గుంపులోను ఇద్దరు వ్యక్తులతో వారిని పంపించాడు