te_tn_old/luk/09/60.md

1.1 KiB

Let the dead bury their own dead

చనిపోయినవారు చనిపోయిన ఇతర వ్యక్తులను పాతిపెడతారని యేసు చెప్పడం లేదు. ""చనిపోయినవారికి"" సాధ్యమయ్యే అర్ధాలు 1) ఇది త్వరలో చనిపోయేవారికి ఒక రూపకం, లేదా 2) యేసును అనుసరించక, ఆధ్యాత్మికంగా చనిపోయిన వారికి ఇది ఒక రూపకం. శిష్యుడు యేసును అనుసరించకుండా ఆలస్యం చేయకూడదు అనేది ప్రధాన అంశం. (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

the dead

ఇది సాధారణంగా చనిపోయిన వ్యక్తులను సూచిస్తుంది. ప్రత్యామ్నాయ అనువాదం: ""చనిపోయిన వ్యక్తులు"" (చూడండి: rc://*/ta/man/translate/figs-nominaladj)