te_tn_old/luk/09/59.md

1.3 KiB

Connecting Statement:

యేసు దారిలో ఉన్న ప్రజలతో మాట్లాడటం కొనసాగిస్తున్నాడు.

Follow me

ఈ మాట చెప్పడం ద్వారా యేసు ఆ వ్యక్తిని తన శిష్యుడిగా ఉండాలనీ, తనతో రావాలనీ అడుగుతున్నాడు.

first permit me to go and bury my father

మనిషి తండ్రి చనిపోయాడా లేదా అతడు వెంటనే అతనిని పాతిపెడతాడా లేదా అనే విషయం అస్పష్టంగా ఉంది, లేదా ఆ వ్యక్తి తన తండ్రి చనిపోయే వరకు ఎక్కువ సమయం ఉండాలని కోరుకుంటే అప్పుడు అతనిని సమాధి చెయ్యవచ్చు. అతడు యేసును వెంబడించడానికి ముందు మరొకదానిని చెయ్యాలని కోరుతున్నాడనేది ప్రధాన అంశం.

first permit me to go

నేను అది చెయ్యడానికి ముందు, నన్ను వెళ్లనివ్వండి