te_tn_old/luk/09/39.md

1015 B

See, a spirit

ఇదిగో చూడండి"" పదం మనిషి కథలోని దుష్ట ఆత్మను మనకు పరిచయం చేస్తుంది. ఈ విధంగా చెయ్యడం మీ భాషలో ఉండవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""ఒక దుష్ట ఆత్మ ఉంది, అది"" (చూడండి: rc://*/ta/man/translate/writing-participants)

and foaming at the mouth

అతని నోటి నుండి నురుగు బయటకు వస్తుంది. ఒక వ్యక్తికి మూర్ఛ వచ్చినప్పుడు, వారికి శ్వాస తీసుకోవడంలోనూ లేదా మింగడంలోనూ ఇబ్బంది ఉంటుంది. దీనివల్ల వారి నోటి చుట్టూ తెల్లటి నురుగు ఏర్పడుతుంది.