ధగధగా మెరిసిన యేసు సాక్షాత్కారం జరిగిన మరుసటి రోజు శిష్యులు బాగుచెయ్యలేకపోయిన దెయ్యం పట్టిన బాలుడిని యేసు స్వస్థపరిచాడు.