te_tn_old/luk/09/35.md

1.1 KiB

Then a voice came out of the cloud

ఆ స్వరం దేవునికి మాత్రమే చెందినదని అర్ధం చేసుకోవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""దేవుడు మేఘం నుండి వారితో మాట్లాడాడు"" (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)

Son

దేవుని కుమారుడైన యేసుకు ఇది ఒక ముఖ్యమైన బిరుదు. (చూడండి: rc://*/ta/man/translate/guidelines-sonofgodprinciples)

the one who is chosen

దీన్ని క్రియాశీల రూపంతో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""నేను ఎంచుకున్నది"" లేదా ""ఈయన నేనేర్పరచుకొనినవాడు"" లేదా “నేను ఈయనను ఏర్పరచుకొన్నాను” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)