te_tn_old/luk/09/19.md

1.1 KiB

John the Baptist

ప్రశ్నలోని భాగాన్ని ఇక్కడ తిరిగి చెప్పడం ఇక్కడ సహాయపడుతుంది. ప్రత్యామ్నాయ అనువాదం: ""మీరు బాప్తిస్మమిచ్చు యోహాను అని కొందరు అంటున్నారు"" (చూడండి: rc://*/ta/man/translate/figs-ellipsis)

that one of the prophets from long ago has risen

ఈ సమాధానం యేసు ప్రశ్నకు ఏవిధంగా సంబంధం కలిగి ఉందో స్పష్టం చేయడానికి ఇది సహాయపడవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""ప్రాచీన కాలం నుండి వచ్చిన ప్రవక్తలలో ఒకరు మళ్ళీ లేచారని అంటున్నారు” (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)

has risen

తిరిగి జీవించారని చెపుతున్నారు