te_tn_old/luk/09/15.md

380 B

So they did this

ఇది యేసు వారితో చేయమని చెప్పినదానిని సూచిస్తుంది [లూకా 9:14] (../09/14.md). సుమారు యాభై మందితో కూడిన బృందాలుగా కూర్చోవాలని వారు ప్రజలకు చెప్పారు.