te_tn_old/luk/09/03.md

1.4 KiB

He said to them

యేసు పన్నెండు మందితో చెప్పాడు. వారు బయటకు వెళ్ళే ముందు ఇది జరిగిందని పేర్కొనడం సహాయపడుతుంది. ప్రత్యామ్నాయ అనువాదం: ""వారు వెళ్ళే ముందు, యేసు వారితో ఇలా అన్నాడు

Take nothing

మీతో ఏమీ తీసుకొనివెళ్ళవద్దు లేదా ""మీతో ఏమీ తీసుకురావద్దు

staff

అసమానంగా ఉండే మైదానంలో నడిచేటప్పుడూ లేదా ఎక్కేటప్పుడూ మనుషులు సమతుల్యత కోసం ఉపయోగించే పెద్ద కర్ర, అంతేకాకుండా దాడి చేసేవారికి వ్యతిరేకంగా రక్షణ కోసం.

wallet

ఒక ప్రయాణికుడు ఒక ప్రయాణంలో తనకు అవసరమైన వాటిని తీసుకువెళ్ళడానికి ఉపయోగించే సంచి

bread

ఇక్కడ ""ఆహారం"" కు సాధారణ సూచనగా ఇది ఉపయోగించబడింది.