te_tn_old/luk/08/55.md

749 B

her spirit returned

ఆమెకు తన ఆత్మ ఆమె శరీరంలోనికి తిరిగి వచ్చింది. ఒక వ్యక్తిలోకి ఆత్మ రావడంలోని ఫలితమే జీవం అని యూదులు అర్థం చేసుకున్నారు. ప్రత్యామ్నాయ అనువాదం: ""ఆమె మరల ఊపిరిపీల్చడం ప్రారంభించింది"" లేదా ""ఆమె తిరిగి జీవంలోనికి వచ్చింది"" లేదా ""ఆమె మళ్ళీ బ్రతికింది"" (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)