te_tn_old/luk/08/52.md

605 B

all were mourning and wailing for her

ఆ సంస్కృతిలో దుఃఖాన్ని చూపించే సాధారణ మార్గం ఇది. ప్రత్యామ్నాయ అనువాదం: ""అక్కడి ప్రజలందరూ తాము ఎంత విచారంగా ఉన్నారో చూపిస్తున్నారు, గట్టిగా ఏడుస్తున్నారు, ఎందుకంటే అమ్మాయి చనిపోయింది"" (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)