te_tn_old/luk/08/49.md

697 B

While he was still speaking

యేసు ఆ స్త్రీతో ఇంకా మాట్లాడుతున్నప్పుడు

the synagogue leader's house

ఇది యాయీరును సూచిస్తుంది ([లూకా 8:41] (../08/41.md)).

Do not trouble the teacher any longer

అమ్మాయి చనిపోయిన విషయంలో యేసు ఇప్పుడు ఏమీ చేయలేకుండా ఉన్నాడని ఈ ప్రకటన సూచిస్తుంది. (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)

the teacher

ఇది యేసును సూచిస్తుంది.