te_tn_old/luk/08/46.md

1.2 KiB

Someone did touch me

జనసమూహం ప్రమాదవశాత్తుగా తాకిన స్పర్శలనుండి ఈ ఉద్దేశపూర్వక ""స్పర్శ"" ను ప్రత్యేకంగా చెప్పడం సహాయకరంగా ఉంటుంది. ప్రత్యామ్నాయ అనువాదం: ""ఎవరో నన్ను ఉద్దేశపూర్వకంగా తాకారు"" (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)

I know that power has gone out from me

యేసు శక్తిని కోల్పోలేదు లేదా బలహీనపడలేదు, అయితే ఆయన శక్తి స్త్రీని స్వస్థపరిచింది. ప్రత్యామ్నాయ అనువాదం: ""స్వస్థ పరచే శక్తి నా నుండి పోయిందని నాకు తెలుసు"" లేదా ""నా శక్తి ఒకరిని స్వస్థపరచిందని నేను భావిస్తున్నాను"" (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)