te_tn_old/luk/08/33.md

743 B

So the demons came out

ఇక్కడ ""అప్పుడు"" పదం మనిషి నుండి దయ్యాలు బయటకు వచ్చిన కారణాన్ని వివరించడానికి వినియోగించబడింది. ఎందుకంటే అవి పందుల్లోకి వెళ్ళవచ్చని యేసు వాటికి చెప్పాడు.

rushed

చాలా వేగంగా పరుగెత్తాయి

the herd ... was drowned

మంద ... మునిగిపోయాయి. నీటిలో ఉన్నప్పుడు పందులు మునిగిపోయేలా ఎవరూ చేయలేదు.