te_tn_old/luk/08/25.md

1.4 KiB

Where is your faith?

యేసు వాటిని నెమ్మదిగా గద్దించాడు, ఎందుకంటే వారి విషయంలో శ్రద్ధచూపిస్తాడని వారు ఆయనను విశ్వసించలేదు. దీనిని ఒక ప్రకటనగా రాయవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""మీకు విశ్వాసం ఉండాలి!"" లేదా ""మీరు నన్ను విశ్వసించాలి!"" (చూడండి: rc://*/ta/man/translate/figs-rquestion)

Who then is this ... obey him?

ఈయన ఎవరో....ఈయనకు లోబడుతున్నాయే? తుఫానును యేసు ఏవిధంగా నియంత్రించగలిగాడో అనే దానిమీద ఈ ప్రశ్న ఆశ్చర్యాన్నీ, కలవరాన్నీ వ్యక్తపరుస్తుంది. (చూడండి: rc://*/ta/man/translate/figs-rquestion)

Who then is this, that he commands ... obey him?

ఇది రెండు వాక్యాలుగా మార్చబడవచ్చు: ""ఈయన ఎవరో? ఈయన ఆజ్ఞ జారీ చేస్తున్నాడు...అవి లోబడుతున్నాయి?